*69వ ఎస్జిఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్–17 బాలికల క్రికెట్ పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి ఎంపిక
**69వ ఎస్జిఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్–17 బాలికల క్రికెట్ పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి ఎంపిక*కోదాడ ఏప్రిల్21(ప్రజావాణి )స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్జిఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ రాష్ట్ర స్థాయి అండర్–14 క్రికెట్ బాలికల టోర్నమెంట్ రంగారెడ్డి జిల్లాలో లో గల జిఎన్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో ఏప్రిల్ 23 తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన సోంపంగు వర్షిని ఎంపికైనట్లు కోచ్ సిద్ధిఖ్ తెలిపారు.ఈ సందర్భంగా...