ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే PRC, DA, IR లను ప్రకటించాలి APTF పోరుమామిళ్ల రీజియన్ పరిధిలో వివిధ మండలాలలో సమస్యలమీద పోరాటం లో,పామ్లెట్స్ ఆవిష్కరణ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో zphs మెయిన్ పోరుమామిళ్ల, టేకుర్ పేట, mpup స్కూల్ గిరినగర్, SAకాశీనాయన zphs నరసాపురం నందు ఆవిష్కరణ జరిగింది. మరియు పోరుమామిళ్లMro ఆఫీస్ దగ్గర సమస్యల మీద ఉపాధ్యాయులబృందం నిరసన తెలియజేసి, Mro గారికి మెమొ రాండం ఇవ్వడము జరిగింది.APTF స్టేట్, జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు సీపీస్ రద్దు చేసి అందరికి పాత...