రాశి ఫలాలు
మేషం: ప్రారంభించిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అనుకూల వాతావరణం. శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా బలం పెరుగుతుంది. వృషభం: ఆశావహ దృక్పథం కలుగుతుంది. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఆప్తుల నుంచి సహాయం అందుతుంది. కుటుంబ వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ బాధ్యతలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. మిథునం: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. నూతన రచనా వ్యాసంగంపై అభిరుచి పెరుగుతుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికార యోగం కలుగుతుంది. కర్కాటకం: సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం...