నరేంద్ర మోదీ ప్రభుత్వ సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీయం క్రికెట్ గ్రౌండ్లో శనివారం రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచార నిమిత్తం ఏర్పాటుచేసిన విజయ సంకల్ప సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వమే మున్సిపాలిటీలకు నిధులు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రాష్ట్రం చేసిందేమీలేదని తెలిపారు....