6వ వార్డులో దూసుకు పోతున్న గుండ్లపెల్లి లావణ్య-గౌతమ్ ••గెలుపు ఖాయమంటున్న ఓటర్లు

6వ వార్డులో దూసుకు పోతున్న గుండ్లపెల్లి లావణ్య-గౌతమ్ ••గెలుపు ఖాయమంటున్న ఓటర్లు ప్రజావాణి /సిరిసిల్ల: సిరిసిల్ల పురపాలక సంఘం లోని 6 వ వార్డులో స్వాతంత్ర అభ్యర్థి గుండ్లపెల్లి లావణ్య గెలుపు తథ్యం అని ఓటర్లు ధీమాతో ఉన్నారు.గతంలో వార్డులో ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ప్రచారంలో ముందంజలో కొనసాగుతున్నారు. వార్డులో ప్రతి కాలనీ, ప్రతి వీధిని సందర్శిస్తూ ఓటర్లను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, స్వాగతం వారి గెలుపు అవకాశాలను మరింత బలపరుస్తున్నట్లు రాజకీయ...