5 వ తరగతి విద్యార్థులకు నవోదయ అవకాశం.
5 వ తరగతి విద్యార్థులకు నవోదయ అవకాశం. జులై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలల హెచ్ఎం లకు ఆదేశాలు జారీ. కోటగిరి ఎంఈఓ శ్రీనివాసరావు. కోటగిరి/ప్రజావాణి:-మండల పరిధిలోని 5వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి 6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్షకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ అర్హులని తెలిపారు.నవోదయ...