494 ఓట్లున్నా గతి లేదు – అభ్యుదయ కాలనీ దుస్థితి.

494 ఓట్లున్నా గతి లేదు - అభ్యుదయ కాలనీ దుస్థితి. .ప్రజా ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తుందా? .అభివృద్ధికి నోచుకోని అభ్యుదయ కాలనీ. .జిమ్మ జ్యోతి పోరాటం - పట్టించుకోని పాలకులు. .బురదలో జీవనం - 30 ఏళ్లుగా నిర్లక్ష్యం. ఓట్లు వేస్తే అభివృద్ధి రాదా? - కాలనీ వాసుల ప్రశ్న"* .రోడ్లు లేవు, నీళ్లు లేవు - ఇదేనా ప్రజా పాలన?"* .ఇకనైనా మేల్కొనండి - అభ్యుదయ కాలనీ ఆక్రందన. గోవిందరావుపేట జులై26(ప్రజావాణి)   30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని అభ్యుదయ కాలనీ 494...