35 సంవత్సరాల “దళారి వ్యవస్థకు చెక్ పెట్టిన” మన ప్రజావాణి తెలుగు దినపత్రిక 

35 సంవత్సరాల "దళారి వ్యవస్థకు చెక్ పెట్టిన" మన ప్రజావాణి తెలుగు దినపత్రిక   చెరువుకు విముక్తి....!   తెలంగాణలో తొలి సంఘంగా గుర్తింపు పొందిన పందిళ్ళపల్లి         ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రత్యేక కథనం   ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు దాదాపు పెట్టుబడుదారులు కార్పొరేట్ శక్తులు తెలంగాణ రాష్ట్రంలో చేపల చెరువులు కుంటలు రిజర్వాయర్లు గుప్పెట్లో పెట్టుకొని మత్స్య సహకార సంఘం సభ్యులు మధ్య విభేదాలు రాజేసి వ్యాపార సమాజాన్ని విస్తరించుకొని...