30 ఏళ్లుగా మట్టి రోడ్డే గతి
30 ఏళ్లుగా మట్టి రోడ్డే గతి - పస్ర అభ్యుదయ కాలనీ దీనావస్థ. .ఓట్ల కోసం వస్తారు, సమస్యలు మాత్రం వదిలేస్తారు. .అభ్యుదయ కాలనీ ప్రజలు,యువత. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామ అభ్యుదయ కాలనీలో గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ కాలనీ వాసుల జీవితాల్లో మాత్రం వెలుగు రాలేదు. వర్షం పడితే రోడ్డు మీద నడవడం కూడా కష్టమని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సమస్య,...