30వ వార్డులో దూసుకు పోతున్న మంచే రేణుక–శ్రీనివాస్. •••గెలుపు ఖాయమంటున్న ఓటర్లు. •••గతం లో చేసిన అభివృద్ధిని గుర్తిస్తున్న ప్రజలు.
30వ వార్డులో దూసుకు పోతున్న మంచే రేణుక–శ్రీనివాస్. •••గెలుపు ఖాయమంటున్న ఓటర్లు. •••గతం లో చేసిన అభివృద్ధిని గుర్తిస్తున్న ప్రజలు. ప్రజావాణి//సిరిసిల్ల సిరిసిల్ల పురపాలక సంఘం లోని 30 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మంచే రేణుకా–శ్రీనివాస్ ల గెలుపు తథ్యం అని ఓటర్లు ధీమాతో ఉన్నారు.గతంలో వార్డులో మంచే శ్రీనివాస్ ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ప్రచారంలో ముందంజలో కొనసాగుతున్నారు. వార్డులో ప్రతి కాలనీ, ప్రతి వీధిని సందర్శిస్తూ ఓటర్లను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ...