prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 7:15 am Digital Edition : ASHOK THIRUPATHI

29 మంది అరెస్ట్ – డీఎస్పీ పావని వెల్లడిమదనపల్లె మండలంలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు

💥 మదనపల్లి బ్రేకింగ్ న్యూస్ 💥జూదం, కోడి పందేలపై పోలీసుల సుడిగాలి దాడులు

29 మంది అరెస్ట్ – డీఎస్పీ పావని వెల్లడిమదనపల్లె మండలంలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు

చీకిల బైలు వద్ద పేకాట ఆడుతున్న 14 మంది అదుపులోకినీరుగట్టు వద్ద కోడి పందేలు నిర్వహిస్తున్న 4 మంది అరెస్ట్రామాపురంలో మరో 11 మంది పట్టుబాటు💰 నగదు, 📱 మొబైల్ ఫోన్లు, 🐔 కోళ్లు, 🏍️ బైక్లు స్వాధీనం కేసులు నమోదు చేసి విచారణ కొనసాగింపుఅక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిక