23 గ్రామాల అధ్యక్షులతో ఆటో జేఏసీ సుల్తాన్‌బాద్ మండల సమావేశం వి ఆటో సంక్షేమ బోర్డు హామీలు అమలు చేయాలని డిమాండ్ – ‘ఫస్ట్ టూ లాస్ట్ ఆర్టీసీ ఆటో’ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని నేతల హెచ్చరిక సుల్తాన్‌బాద్ (ప్రతినిధి): సుల్తాన్‌బాద్ మండలంలో 23 గ్రామాల అధ్యక్షుల సమక్షంలో ఆటో జేఏసీ మండల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జ్ జేరిపోతుల కుమార్...