మీర్ పేట లో జి ఎస్ ఫిటినెస్ జిమ్ ప్రారంభం ప్రారంభించిన ఉప్పల్ ఎమ్ ఎల్ ఏ బండారి లక్ష్మా రెడ్డి   మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 2 గాడిపల్లి పరమేశ్వర్ జిల్లా ప్రతినిధి ( ప్రజావాణి ) మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని హెచ్‌బీ కాలనీ ఎన్‌ఎఫ్‌సీ మెయిన్ రోడ్డులో, వసంత రెడ్డి స్వీట్ షాప్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జీఎస్ ఫిట్‌నెస్ జిమ్ ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్...