24 గంటల్లోనే కిడ్నాప్ గురైన 10 నెలల బాలుడిని సురక్షితంగా తన తల్లికి అప్పగించిన కృష్ణా జిల్లా పోలీసులు..జిల్లా ఎస్పీ
కృష్ణా జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) గన్నవరం సబ్ డివిజన్ పరిధిలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసును కేవలం 24 గంటల్లోనే చేదించి, సురక్షితంగా కన్నతల్లి ఒడికి చేర్చి తల్లి కళ్ళల్లో ఆనందం నింపారు కృష్ణా జిల్లా పోలీసులు.ఈ కేసు కు సంబంధించిన పూర్వాపరాలను విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు. తెలియజేశారు.కిడ్నాప్ జరిగిందిలా..మాదాసు సుమమ్మ,w/o సమయ్య,వయస్సు 22 సాయిబాబా గుడి దగ్గర మంగళగిరి, గుంటూరు జిల్లా కు చెందిన మహిళ భిక్షాటన చేసుకోవడానికి...