కోటగిరి - పోతంగల్ నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరణ. నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పజెప్పిన తాజా మాజీ అధ్యక్షులు. ఉమ్మడి మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పులకంటి కృష్ణ కుమార్. తాజా మాజీ అధ్యక్షునికి ఘనంగా సన్మానించిన క్లబ్ సభ్యులు. కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి,పోతంగల్ మండలాలకు చెందిన నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా తాజా మాజీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ (భారతి డిజిటల్ న్యూస్) కు ఉమ్మడి కోటగిరి మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం...