పోరుమామిళ్లలో ఫుట్‌పాత్‌లు మాయం: డ్రైనేజీలపై అక్రమ కట్టడాలు.చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు!నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ‘కవలకుంట్ల మధుబాబు * 1200 మీటర్ల మెయిన్ రోడ్డుపై నరకప్రాయమైన ప్రజా ప్రయాణం * అధికారుల ‘ముడుపుల’ వేటలోనే అనుమతులు ఇచ్చారా? టౌన్ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం * నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ‘కవలకుంట్ల మధు బాబు’ తీవ్ర ఆగ్రహం.తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ పోరుమామిళ్ల, వైఎస్సార్ కడప జిల్లా: కడప జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఎదుగుతున్న పోరుమామిళ్ల మండల కేంద్రంలో అక్రమ...