లంచగొండి వీఆర్వోలను సస్పెండ్ చేస్తే సరిపోదు.. శాశ్వతంగా డిస్మిస్ చేయాలి! నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ కావాలకుంట్ల మధుబాబు * రెవెన్యూ శాఖలో లంచాల చీడపురుగులు.సామాన్యుల రక్తం తాగుతున్న అవినీతి తిమింగలాలు! * పుల్లవీడు వీఆర్వో సునీతపై కేవలం సస్పెన్షన్ వేటు వేస్తే సరిపోదు: కవలకుంట్ల మధుబాబు నిప్పులు * అవినీతిపై తిరగబడండి.. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400 కు ఫిర్యాదు చేయండి! పోరుమామిళ్ల:ప్రజావాణి భూమి మ్యుటేషన్ కోసం ఒక సామాన్య రైతును రూ. 2 లక్షల భారీ...