22 (ఎ) కేసులు పక్కాగా విచారణ చేయాలి,,జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు.

గుంటూరు,జిల్లా ప్రజావాణి న్యూస్  (మే11) జిల్లాలో 22 (ఎ) కేసులు పక్కాగా విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు.సోమవారం మధ్యాహ్నం రెవెన్యూ,రీ సర్వే,జి రామ్ జి అంశాలపై జిల్లా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసిల్దార్ విధిగా వ్యక్తిగతంగా తనిఖీ చేయాలన్నారు.రెవెన్యూ డివిజనల్ అధికారులు విధిగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. క్లాసిఫికేషన్ ఖచ్చితంగా ఉంటే జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు.అభ్యంతరకర పోరంబోకుగా ఉన్న జల వనరుల ప్రదేశం,చెరువులను స్పష్టంగా విచారణ చేపట్టి, నిర్ణయాన్ని...