మెంబర్‌షిప్ పేరుతో మోసం.. రేట్లు తగ్గట్లేదని పోరుమామిళ్ల సూపర్ ‘K’ కస్టమర్ల ఆవేదన; రూ.15 లక్షలు పెట్టి నష్టపోయామంటున్న షాప్ యజమాని పోరుమామిళ్ల, జూలై 12 (ఆంధ్రప్రభ/ పోరుమామిళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన 'సూపర్ K' (లక్ష్మి వెంకటేశ్వర సూపర్ మార్కెట్) చుట్టూ ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రారంభంలో మెంబర్‌షిప్ కార్డులు తీసుకుంటే మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరలకే సరుకులు అందిస్తామని నమ్మబలికి, తీరా ఇప్పుడు సాధారణ ఎంఆర్‌పి (MRP) ధరలకే...