కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో నిషేధిత, ప్రాణాంతక గడ్డి మందు (కలుపు నివారణ మందులు) విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న మందుల షాపులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. గడ్డి మందు వల్ల జరుగుతున్న నష్టాలు, మరియు ప్రభుత్వ నిబంధనలపై రూపొందించిన సుదీర్ఘ ప్రత్యేక కథనం:  పోరుమామిళ్లలో యథేచ్ఛగా గడ్డి మందుల విక్రయాలు. రైతుల ఆవేదన,తక్షణ చర్యలకు డిమాండ్ పోరుమామిళ్ల జూలై 07 ప్రజావాణి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని కొన్ని పురుగుల మందుల షాపుల్లో ప్రభుత్వ...