50%సబ్సిడీపై గొర్రెల ఫామ్స్ కేటాయించాలి

50%సబ్సిడీపై గొర్రెల ఫామ్స్ కేటాయించాలి.. జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ ప్రజావాణి,ఇనుగుర్తి: నిరుద్యోగులుగా ఉన్న గొర్రెల మేకల పెంపకం దారుల కుటుంబాలకు చెందిన యువతకు 50 శాతం సబ్సిడీపై గొర్రెల ఫామ్స్ కేటాయించాలని జి. ఎం. పి. ఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు జిల్లా కమిటీ సూచనతో జిఎంపిఎస్ మండల అధ్యక్షులు చిన్నాల కట్టమల్లు యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో గొర్రెల పెంపకం దారుల స్థితిగతులపై ఆదివారం సర్వే నిర్వహించారు. దీనికి...