లంబాడీ హక్కుల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి..! ఎల్ ఎచ్ పి ఎస్

డిమాండ్లు పరిష్కరించకుంటే డిసెంబర్ లో ఛలో హైదరాబాద్, జనవరి 2027లో ఛలో ఢిల్లీ - మహా ధర్నా   జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 29 (ప్రజావాణి): లంబాడీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్ ఎచ్ పి ఎస్) రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. జనగామలో హైదరాబాద్ రోడ్డులోని విజయ మినీ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ఎల్ ఎచ్ పి...