సిద్దిపేట పేట జిల్లా మద్దూర్ మండల కుమ్మర్ల సంఘం నూతనకమిటి ఎన్నిక 

మద్దూరు నవంబర్29, ప్రజా వాణి, (టి అర్ కె ఎస్)నడికుడ జయంత్ రావు నాయకత్వంలో. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశము, ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్, కోశాధికారి ఆమంచి రాజలింగము గార్ల సూచనలతో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తరిగొప్పుల రామచంద్రం ఆధ్వర్యంలో  మద్దూరు మండల్ సర్పంచుల పోరం అధ్యక్షుడు మరియు సిద్దిపేట జిల్లా గౌరవ సలహాదారు శనిగరం సత్యనారాయణ సిద్దిపేట జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు నాగపురి రమేష్ ప్రధాన కార్యదర్శి  కొలీపాక శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి యాదగిరి జిల్లా ఉద్యోగ విభాగం అధ్యక్షులు నార్లపురం రాములు వృత్తి విభాగం అధ్యక్షులు...