శివకోటి దీక్ష ప్రారంభించిన ఆరు రోజులకే నియోజకవర్గాల పునర్విభజనపై వార్తలు.. భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నా!

తెలంగాణ అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా శివకోటి రచనకు శ్రీకారం.. బిజెపి మాజీ మండల అధ్యక్షుడు ఆకుల సాయికుమార్   కొండాపూర్ నవంబర్ 29 (ప్రజావాణి): భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం, పరమశివుడిపై అపారమైన భక్తితో చేపట్టిన శివకోటి రచన తనకు ఎంతో ఆత్మసంతృప్తిని కలిగిస్తోందని కొండాపూర్ మండల మాజీ అధ్యక్షుడు ఆకుల సాయికుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే దృఢమైన సంకల్పంతో శివకోటి రాయడం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకుల సాయికుమార్ మాట్లాడుతూ.. శివునిపై ఉన్న...