విద్యతోనే అభివృద్ధి.. పోరాటంతోనే సామాజిక న్యాయం
మహనీయుల ఆశయ సాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలి ఎమ్మార్పీఎస్ మాజీ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతి మాదిగ పిలుపు ప్రజావాణి జిల్లా ప్రతినిధి , పెద్దపల్లి నవంబర్ 29 : మహనీయులు కలలుగన్న సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు సామాజిక న్యాయం సాధించే పోరాటాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మార్పీఎస్ మాజీ జాతీయ అధికార ప్రతినిధి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బొర్ర భిక్షపతి మాదిగ పిలుపునిచ్చారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎం ఎస్ ఎఫ్ సంస్థాగత నిర్మాణంలో...