లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసులు సహకరించాలి

  జనగామ, నవంబర్ 28 (ప్రజావాణి): జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న జరుగు జాతీయ లోక్ అదాలత్ గురించి జనగామ జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్ పర్సన్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శంకర శ్రీదేవి పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ,...