మీ ప్రజావాణిలో నేటి మాట

ఓ విలేకరి... జర భైలం! సమాజం కళ్లు తెరిపించే కలం నీది. అన్యాయాన్ని ఎదిరించి ప్రజల పక్షాన నిలబడే బాధ్యత నీది. ఒకప్పుడు విలేకరి అంటే సమాజంలో ఒక గౌరవం, ఒక భయం, ఒక నమ్మకం ఉండేది. కానీ నేడు ఆ విలువ ఎందుకు తగ్గుతోంది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో మిత్రమా! రూ.500, రూ.1,000 రూపాయల కోసం ఆశపడి చేయి చాపితే ఆ క్షణం నీ కడుపు నిండొచ్చు. కానీ నిజాయితీగా పనిచేసే వందలాది మంది తోటి విలేకరుల ఆత్మగౌరవం మంటగలుస్తుంది. నువ్వు చేసే...