మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజి సర్పంచ్ రత్నయ్య నియామకం.
నిజాయితీకి గుర్తింపు.. రైతుల అభివృద్ధికి కృషి. కొండాపూర్ నవంబర్ 29 (ప్రజావాణి): మండలంలోని చెర్లగోపులారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్లం రత్నయ్య నియామకానికి గుర్తింపుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా అవకాశం కల్పించడం పట్ల గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామ సర్పంచ్‌గా, అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయనకు మరోసారి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా అవకాశం కల్పించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెర్లగోపులారం గ్రామం మల్లేపల్లి నుంచి విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన సమయంలో...