మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ముదిరెడ్డి నర్సిరెడ్డి గురి
రైతు నాయకుడికి కీలక పదవి దక్కేనా ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 28 రైతు నాయకుడికి కీలక పదవి దక్కేనా మిర్యాలగూడ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం పార్టీకి అంకితభావంతో సేవలు మాజీ మంత్రి జానారెడ్డి సహా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయి నేతల అండదండలు అదనపు బలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ముదిరెడ్డి నర్సిరెడ్డి గురి మిర్యాలగూడ, నియోజకవర్గం మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరిని వరించనుందనే అంశం కాంగ్రెస్ రాజకీయ...