మాదకద్రవ్యాలు మానవ మనుగడకే పెను ప్రమాదం -డాక్టర్ కొమ్ము జనార్ధన్

మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 29 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు, నషాముక్త భారత్ అభియాన్ లో భాగంగా.. హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి నిర్వహించిన *HYDERABAD WALKS FOR NASHAMUKTH BHARATH* పాదయాత్రలో భాగంగా పాల్గొన్న భాజపా మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ Dr కొప్పుల రాజశేఖరరెడ్డి,మరియు కో కన్వీనర్లు Dr రామకృష్ణ, Dr రష్మీ కండ్లికర్,Dr మురళీధర్ రెడ్డి, వుడ్ ల్యాండ్ హాస్పిటల్ అధినేత Dr సురేష్ గౌడ్ ,Dr స్వప్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా...