ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ డిపో మేనేజర కార్యక్రమం
బస్సు సర్వీసులు, సమయపాలన, ప్రయాణికుల సౌకర్యాలపై నేరుగా అభిప్రాయాలు తెలిపే అవకాశం నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 29:- ప్రయాణికుల సమస్యలను తెలుసుకొని, ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ భైంసా డిపో ఆధ్వర్యంలో సోమవారం ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 30వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులు బస్సు సర్వీసులు, బస్సుల రాకపోకల సమయపాలన, ప్రయాణికులకు...