‘ప్రజావాణి’ కథనానికి స్పందన: ఆలయం ముందు అన్నదానాలకు ఈవో బ్రేక్!

ఆలయ ముఖద్వారం వద్ద కాకుండా బయట పక్కన టెంట్ వేసుకుని నిర్వహించుకోవాలని ఆదేశం ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దు.. ప్రత్యేక డస్ట్‌బిన్ ఏర్పాటు చేసి వ్యర్థాలను దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి వెంకటాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిశుభ్రతపై ఈవో కఠిన నిబంధనలు.. భక్తుల హర్షం   వెంకటాపురం (నూగురు), నవంబర్ 29 (ప్రజావాణి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం పేరుతో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య లోపంపై ‘ప్రజావాణి’లో ప్రచురితమైన కథనానికి దేవాదాయ శాఖ...