ప్రజల భాగస్వామ్యం లేని సామాజిక తనిఖీ ఎందుకు?

మంచాల్ మండల్ లో తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ అధికారుల సమక్షంలోనే ముగిసిన సమావేశం.. ప్రజలకు సమాధానం చెప్పేదెవరు?   రంగారెడ్డి జిల్లా, నవంబర్ 29 (ప్రజావాణి): మంచాల్   ప్రజల సమక్షంలో పారదర్శకంగా జరగాల్సిన సామాజిక తనిఖీ సమావేశం ప్రజలకు సరైన సమాచారం అందించకుండానే నిర్వహించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో జరగాల్సిన కార్యక్రమం కేవలం అధికారుల సమక్షంలోనే ముగియడం పలు విమర్శలకు తావిస్తోంది. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, వాటి కోసం ఖర్చు చేసిన...