జమ్మికుంట నవంబర్ 28 (ప్రజావాణి)
రాష్ట్రస్థాయి పోలీస్ మీట్‌లో రజత పతకంజమ్మికుంటకు చెందిన దామెర రాజు కరీంనగర్ పోలీస్ శాఖలో సి ఎ ఆర్ పోలీస్ హెడ్ కోటర్స్ లో విధులు నిర్వహిస్తూ నిజామాబాద్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో డిస్కస్ త్రో విభాగంలో రజత పతకం (సిల్వర్ మెడల్) సాధించారుఈ సందర్భంగా దామెర రాజును పలువురు అభినందించారు జమ్మికుంట ప్రాంతానికి చెందిన వ్యక్తి రాష్ట్రస్థాయి పోటీల్లో పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు