పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డీటీసీ డీఎస్పీ రాంబాబు
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డీటీసీ డీఎస్పీ రాంబాబు.తవణంపల్లి, నవంబర్ 29: తవణంపల్లి మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను ఎస్సై రమేష్ బాబు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించగా, జిల్లా డీటీసీ డీఎస్పీ రాంబాబు మండలంలో పర్యవేక్షిస్తూ దిగుతడకర పోలింగ్ కేంద్రంలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ అనంతరం అభ్యర్థులు ఎన్నికల ఫలితాల...