నిజ సమాజ సేవకుడు SK షాజహాన్ : ఎంపీడీవో తన సంపాదనలో కొంతమేర పేద విద్యార్థులకు దానం చేస్తున్న దార్శనికుడు . ఎస్కేస్ చారిటీ ట్రస్ట్ సభలో వక్తలు
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజావాణి నవంబర్ 28 : ప్రస్తుతం స్వార్థ జీవితాల కు అలవాటు పడిన మానవ సమాజంలో, నిస్వార్థ జీవితానికి గత 19 సంవత్సరాలుగా అలవాటు పడి సేవలందిస్తున్న నిస్వార్ధ ప్రజా సేవకుడు ఎస్ కె ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఎస్.కె షాజహాన్ అంటూ పలువురు వక్తలు కొనియాడారు. చర్ల మండలంలోని రైతు వేదిక వద్ద శనివారం జరిగిన ఎంబీబీఎస్ విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో ఈ సంవత్సరం 11 మంది ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున తన వంతు...