డీసీసీ కార్యాలయంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 29 (ప్రజావాణి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేశ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వంగాల కళ్యాణి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జాతీయ జెండా...