prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 11:24 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

డీజీపీని సన్మానించిన దళిత నేత రామచందర్

మన ప్రజావాణి, జుక్కల్ ఆర్ సి ప్రతినిధి, నవంబర్ 29 :

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన సివి ఆనంద్ ను శనివారం దళిత కళ్యాణ్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ హెడ్మాస్టర్ గైక్వాడ్ రామచందర్ మర్యాదపూర్వకంగా కలిసి డిజిపిని పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించినప్పుడు శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలవకుండా ప్రతిష్ట చర్యలు తీసుకుని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని రామచందర్ పేర్కొన్నారు..