జమ్మికుంటలో వ్యాగన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు వినతిపత్రం * ఛీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ రామగుండం కి జమ్మికుంటలో వ్యాగన్ లోడింగ్ పాయింట్ గురించి ప్రముఖ వ్యాపార వర్గాల వారితో కలిసి లేక అందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట నవంబర్ 28 (ప్రజావాణి) ఛీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ రామగుండంకి జమ్మికుంటలో వ్యాగన్ లోడింగ్ పాయింట్ గురించి ప్రముఖ వ్యాపార వర్గాల వారితో కలిసి లేక అందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట వ్యాపార వాణిజ్య కేంద్రంగా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది నాలుగు జిల్లాలకు చెందిన వందలాది గ్రామాలకు కూడలిగా స్థానిక వ్యవసాయ మార్కెట్ పరిధిలో విస్తరించి ఉంది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు కలదు ఈ...