జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు భోస్లే నారాయణ్ రావు పటేల్ ధన్యవాదాలు నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో ముధోల్, నవంబర్ 29: తన జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి భోస్లే నారాయణ్ రావు పటేల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపి తనపై...