చిలుపూర్ లో రవి చంద్ర పార్థివదేహానికి నివాళులర్పించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): జనగామ జిల్లా చిలుపూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు నారగోని రవి చంద్ర మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం చిలుపూర్లో రవి చంద్ర పార్థివదేహం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవి చంద్రతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేస్తూ,...