చిగురిస్తున్న ఆశలకు ఫలితం దక్కేనా…

చేర్యాల నియోజకవర్గ ఏర్పాటు జరిగెనా...? మద్దూరు నవంబర్29, ప్రజావాణి : ఏట్టకేలకు దేశ పార్లమెంటు సమావేశలలో నవంబర్ 30వ తేదీన ప్రవేశపెట్టే బిల్లులో భాగంగా మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లలు చట్టరూపం దాల్చితాయనిది రాజకీయంగా చర్చ సాగుతున్న సందర్భానుగాను వివిధ పార్టీల వైఖరి భిన్నంగా ఉన్నప్పటికీ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రాబల్యం హెచ్చుతగ్గులు ఏర్పడతాయని భావిస్తున్నప్పటికీ, అధికార పక్షం సరైన బలం లేకపోయినా, మిగతా మిత్ర భాగస్వామ్య పార్టీల పక్షాలతో ఓటింగ్ వేయుంచుకొని బిల్లును పాస్ చేయించుకునే పనిలో మోడీ, అమిత్...