ఘనంగా”ఆర్యవైశ్య సంఘం”ప్రమాణ స్వీకారం..

ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల నూతన ఆర్యవైశ్య సంఘం స్థానిక శివాలయంలో వెన్నాకుల శ్రీను అధ్యక్షతన వైభవోపేతంగా ప్రమాణస్వీకారం చేశారు. దీనికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరి గౌరీ శంకర్,ఏవో ఏవి ఓ పి ఎ వేముల బాబ్జి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తల్లాడ వెంకట రామారావు,సామ రామమూర్తి హాజరయ్యారు.సంఘం నూతన కమిటీ చే ముఖ్య అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు.సంఘం మండల అధ్యక్షులుగా నెల్లికుదురుకు చెందిన సీనియర్ నాయకులు వెన్నాకుల ఉపేందర్,ప్రధాన కార్యదర్శి గా మునిగల వీడు యువ నేత, పరోపకారి...