కౌన్సిల్లో బూడిద జ్యోతి ప్రశ్నల వర్షం – లెక్కల్లో తేడాలపై నిలదీత
జనగామ, నవంబర్ 28 (ప్రజావాణి): జనగామ మున్సిపల్ 9వ సాధారణ కౌన్సిల్ సమావేశంలో 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి పలు కీలక అంశాలపై అభ్యంతరాలు, డిమాండ్లు లేవనెత్తారు. 67 అంశాల ఎజెండాలో గతంలో ఆమోదం పొందిన అంశాలను మళ్లీ చేర్చడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఖర్చు గతంలో రూ. 5.20 లక్షలుగా చూపి, ఇప్పుడు రూ. 4.28 లక్షలుగా చూపడంపై రూ. 74 వేల తేడాకు కారణం చెప్పాలని నిలదీశారు. సీసీ కెమెరాల అంచనా రూ....