కన్నాయిగూడెంలో ఎగిరిన ఎర్రజెండా
కన్నాయిగూడెం సర్పంచ్‌గా పెనుబల్లి వెంకటమ్మ గారు ఘన విజయం! 182 ఓట్ల మెజార్టీతో విజయకేతనం వైసీపీ బలపరిచిన సీపీఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వెంకటమ్మగారు మన ప్రజావాణి | ఎటపాక మండలం:(29నవంబర్ ) ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సీపీఎం పార్టీ అభ్యర్థి పెనుబల్లి వెంకటమ్మ గారు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 182 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో కన్నాయిగూడెం గ్రామంలో ఆమె మద్దతుదారులు, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో...