ఓణీల ఫంక్షన్ లో మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శెట్టి వెంకన్న
డోర్నకల్, నవంబర్ 29(ప్రజావాణి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామం చెందిన అంబటి వెంకన్న శ్రీలత కూతురు ఓణీల ఫంక్షన్ లో మారెమ్మ తల్లి టెంపుల్ వద్ద. ఫంక్షనాల్లో అక్షింతలు ఏసి ఆశిధర్వించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ మండల అధ్యక్షులు కళావతి. మాజీ నీటి తీరా సర్పంచ్ నరసయ్య. మాజీ వార్డ్ నెంబర్ బండారి వెంకన్న. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాము. కొప్పుల రంజాన్. రాయల నాగేశ్వరరావు. బాలబోయిన వెంకన్న. చింతల అశోక్ . శాతరాజుపల్లి బిక్షం. తదితరులు పాల్గొన్నారు.