అన్నీ సేవలను ఒకే కార్డుతో పొందెందుకు స్మార్ట్ కార్డులు
గ్రామాలను సమూలంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి సజ్జపూర్ లో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణిలో : సర్పంచ్ కె పద్మావతి జహీరాబాద్, నవంబర్ 28 (ప్రజావాణి): అన్నీ సేవలను ఒకే కార్డు ద్వారా పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రారంభించిందని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సర్పంచ్ కుడిముస్కుల పద్మావతి అన్నారు. శనివారం నాడు సజ్జపూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను...