మర్యాదపూర్వకంగా కలిసిన సంచర్ల గ్రామపంచాయతీ వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు!

బద్వేల్ నియోజకవర్గం నవంబర్ 28ప్రజావాణి పోరుమామిళ్ల మండలం, సంచర్ల గ్రామపంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు ఈ రోజున బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సంచర్ల గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన శ్రీమతి చిత్తా పద్మావతి గారికి, వారి భర్త శ్రీ శేఖర్ రెడ్డికి,ఎన్నికల్లో విజయానికి విశేషంగా కృషి చేసిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలందరికీ నల్లేరు విశ్వనాథ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి,మాట్లాడుతూ.పార్టీ...