బద్వేల్ నియోజకవర్గం – పోరుమామిళ్ల మండలం – గానుగపెంట పంచాయతీ గానుగపెంట పంచాయతీ సర్పంచిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చవ్వా వెంకల్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పంచాయతీకి సంబంధించిన ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారిని వారి స్వగృహంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి గారు మాట్లాడుతూ, పోలీసులు ఎంతటి దౌర్జన్యాలకు...