సాయంత్రం బస్సు ఏదీ..? మూడు గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు
సాయంత్రం బస్సు ఏదీ..? మూడు గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు! ఉదయం 9:30 గంటలకే ఆర్టీసీ బస్సు.. సాయంత్రం రాకపోవడంతో ప్రయాణికుల అవస్థలు విద్యార్థులు, రోగులు, ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు.. సాయంత్రం 6 గంటలకైనా బస్సు నడపాలని ప్రజల డిమాండ్ కూసుమంచి నవంబర్ 28 (మన ప్రజావాణి) ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాలకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీ బస్సులే అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పోచారం, కిష్టాపురం, చిన్న పోచారం గ్రామాల ప్రజలకు సాయంత్రం...